background cover of music playing
Comrade Anthem - Vijay Deverakonda

Comrade Anthem

Vijay Deverakonda

00:00

03:26

Song Introduction

ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లేదు.

Similar recommendations

Lyric

తెలుగు ప్రజలారా!

మౌనమిక చాలు పద

You know who this is

జాతి మతం మరచి పద

Comrade దేవరకొండ

ఎంత కాలం బానిసత్వం

Let's go, let's go, let's go

సొంత బలం తెలుసుకో

మౌనమిక చాలు పద

పిడికిలెత్తు ఇక fight like a comrade

జాతి మతం మరచి పద

మంచిని పెంచగ be like a comrade

ఎంత కాలం బానిసత్వం

నీ భావాలు మార్చగ వచ్చాడు comrade

సొంత బలం తెలుసుకో

అండగా ఉండగ వచ్చినాడు comrade

చెప్పరా గురు ఇది మన కాలం

Never gonna give up

సమరమే ప్రాణం ఎరుపు మయం

మన కనులలో క్రోధం ఎగసిపడే

యువ కాకినాడ తీరం

ఉవ్వెత్తు కెరటాల ఉద్యమ బాట

గూండాల తండాకు బెదారము बेटा

మాతోటి తొడగొట్టి పడొద్దు పోటి

స్టూడెంట్సు ఒకటైతే మీకేది safety

పోరాటమాగదు ఆరటమాగదు

మార్పేమీ తేకుండా మా కోపమాగదు (इंकलाब) వర్ధిల్లు వర్ధిల్లు

(Live like a comrade!)

భయము వదిలేస్తే

ఎవరడ్డుకున్నా, జయము నీదేలే

పాదము కదిలిస్తే

నువ్ చేరుతావు గగన శికరాలే

నువ్ చెడును కనరాదు, చెడును వినరాదు సూక్తి వల్లిస్తూ సాగితే సరిపోదు

లోకంలో ఏమి జరిగినా నాకేంటంటూ ఉండిపోరాదు

చూపు చచ్చి, మాట చచ్చి, చెవుడే వచ్చి శవము కారాదు

ఇష్టమైన దాని కోసం కష్టమైనా కలిసి పోరాడు

బతకడమొక హక్కురా

ఆ హక్కు కోసమై గళం విప్పరా

ఒడిదుడుకులు ముసిరినా

నువ్ ఎదురే నిలిచి కదం తొక్కరా

నీ జీవన సమరంలో

భుజం తట్టి నీ ధ్వజం పట్టి

ఏ కష్టనష్టములు

ఎదురైనా నీ వెంటొచ్చేది Comrade ఒక్కడే

బతకకు భయపడి (Be like a comrade)

ఎగసిన youth ఇది, చేయదిక tolerate (Live like a comrade)

చెయ్ శక్తులన్నీ activate (Live like a comrade)

అరె అవ్వు నువ్వు motivate (Live like a comrade)

నీ route మొత్తం separate (Live like a comrade)

చెయ్ జీవితం liberate

మౌనమిక చాలు పద

పిడికిలెత్తు ఇక fight like a comrade

జాతి మతం మరచి పద

మంచిని పెంచగ be like a comrade

ఎంత కాలం బానిసత్వం

నీ భావాలు మార్చగ వచ్చాడు comrade

సొంత బలం తెలుసుకో

- It's already the end -