00:00
03:13
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం లేదు.
పరేషానురా పరేషానురా
ప్రేమన్నదే పరేషానురా
పడితే మరి పడుకోదురా
పనిపాటని పడనీదురా
ఇక రేయిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా
పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకునురా
प्यार లో పడిపోతే పరేషానురా
प्यार లో nuisance शुरू ఆయెరా
प्यार లో ప్రతి మలుపు తీన్ మారురా
प्यार లో दो दिल की fight ఉందిరా
♪
ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా
ఔనని కాదనని ఆటలో కూరుకుని
నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా
గొడవలు మోసే గుండె నిండా అరుపులు రా కేకలు రా
प्यार లో పడిపోతే పరేషానురా
प्यार లో nuisance शुरू ఆయెరా
प्यार లో ప్రతి మలుపు తీన్ మారురా
प्यार లో दो दिल की fight ఉందిరా