00:00
03:25
ఏడెత్తు మల్లెలే...
కొప్పులోన చేరే దారే లేదే
నీ తోడు కోయిలే...
పొద్దుగూకే వేళ కూయలేదే
రాయెత్తు అల తెరదాటి
చేరరావే చెలియా
ఈ పొద్దు పీడకల దాటి
నిదరోవే సఖియా
నీ కంటిరెప్ప కలనే
కన్నీటిలోన కధనే
నీ గుండెలోన సడినే
నీ ఊపిరైన ఊసునే
నా ఊపిరాగినా ఉసురుపోయినా వదిలిపోనని...