00:00
04:07
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లభించలేదు.
కనులే కనులే ఏదో తెలిపే
(ఇది ప్రేమనుకోనా)
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరూ నాకు
(ఒంటరినే నేను)
ఇకపై ఇకపై అన్నీ నువ్వే
♪
కురిసే కురిసే వానే కురిసే
ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే
జ్వరమొచ్చిందేమో
తడిసీ తడిసీ ప్రేమలోనే
♪
కురిసే కురిసే వానే కురిసే
ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే
జ్వరమొచ్చిందేమో
తడిసీ తడిసీ ప్రేమలోనే
మునుపే నేనే ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే
మునుపే నేనే ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే
ఉల్ల అ, ఉల్ల అ
ఉల్ల అ, ఉల్ల అ
మౌనంగా మౌనంగా అన్నావ్
వెలిపోతూ వెలిపోతూ ఉన్నావ్
(సె సే కురిసే
సె సే కురిసే)
♪
సె సే కురిసే
♪
నీ ఓణీ తగిలిందా
ఒక జల్లే కురిసిందే
ముసి ముసి నీ నవ్వుల్లో
ఓ వరదగ మారిందే
నుదుటున కదిలే కురులే
తామర బిందువువోలే
అది సరిచేసే లోపే
ముత్యాలే రాలేనే
♪
చాలులే చాలే ఇక నువ్వే వెళ్ళిపో
ఊపిరే నాదే ఆగిపోయేలాగుందే
కనులే కనులే ఏదో తెలిపే
(ఇది ప్రేమనుకోనా)
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరూ నాకు
(ఒంటరినే నేను)
ఇకపై ఇకపై అన్నీ నువ్వే