00:00
04:41
ఈ పాట గురించి ప్రస్తుతం ఏ సమాచారమూ లభించలేదు
हाँ, सब आशिकों की
माशूका हूँ में
सब दीवानों की
दिलरुबा हूँ में
(ఓయ్ హిందీలో ఆపి తెలుగులోకి రా ఎహె)
♪
హేయ్ గాజూ వాక centre కాడ
గాజుల కొట్టు గంగా రావు
గాజువాక centre కాడ గాజుల కొట్టు గంగా రావు
Size-ఏ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు
(అయ్యో పాపం
అయ్యో పాపం)
జువ్వలపాలెం junction-u కాడ
ఆ tailor shop-u tiger బాబు
అరే జువ్వలపాలెం junction-u కాడ tailor shop-u tiger బాబు
సూపులతోనే సుట్టుముట్టి కొలతలు తీసాడే
(అయ్యో పాపం
అయ్యో అయ్యో పాపం)
ఖద్దర్ షేకు కాజావళీ అత్తరు లెక్కన మత్తే చల్లి
ఆడ ఈడ తేడా తేడా చేసాడే
అయ్యో పాపం
Military hotel మున్నాగాడు, poultry farm-u పండుగాడు
Beauty parlor బంటీగాడు చీకటైతే చాలు పిట్టగోడ దూకుడే
(హేయ్ అయ్యో పాపం
అయ్యో అయ్యో పాపం
అరే అయ్యో పాపం
అయ్యయ్యయ్యో పాపం)
♪
తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
ఎల్దాం పద Imax అంటూ ticket తీసాడు
తీరా climax అయ్యేలోపే నన్ను X-ray తీసాడు
ఎయ్ చాల్లే టక్కుటమారి చెప్పమాకే కాకమ్మ story
Intervalకే ఇంకో party set అయిపోయాడు
పాపం ticket తీసిన మల్లిగాడు book అయిపోయాడు
అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని
అయ్యోరామ నాపై ఇన్ని నిందలు ఎందుకని
జంతరు మంతరు కంత్రీ రాణీ
ఎక్కువలన్నీ తక్కువ కానీ
నీ front-u back-u history మొత్తం తెలిసిన కుర్రాన్ని
మా అమ్మ తోడు నానమ్మ తోడు ఊరికి వచ్చిన మైసమ్మ తోడు
ఏ పాడు మచ్చ ఎరుగదు ఈడు అయినగానీ నన్నీ పోరగాడు నమ్మడే
అరే అయ్యొ పాపాం
అయ్యయ్యయ్యొ పాపాం
♪
ఓ student కుర్రగాడు మా పక్కింట్లో ఉండెవాడు
English నాకు నేర్పిస్తానంటు tution-u పెట్టాడు
తీర ఇంటికి పోతే english ముద్దుల tension పెట్టాడు
ఏలడు పిల్లోడే వాడు LKG చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడై పోతాడు
పచ్చి పిందేటి వాడు నీ చూపు సోకి పండి పోతాడు
అంతో ఇంతో అందంగ ఉంటా అయిస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీదే పడితే అరిగి పొతుందే
అక్కడా ఇక్కడా ఎవ్వరి కంట
నిప్పువే నువ్వు చెప్పవే గుంటా
నీకంత scene cinema లేదు తెలుసుకోమన్నా
ఓలమ్మోలమ్మో వీడెక్కడోడే
నా నెత్తికెక్కి థైథక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే
వీడి జోలికెళ్తే వీపు మోత మోగుడే
హేయ్ అయ్యో పాపం
(అయ్యో పాపం)
అయ్యో అయ్యో పాపం
(అయ్యో పాపం)
అరే అయ్యో పాపం
(అయ్యో పాపం)
అరే అయ్యయ్యయ్యో పాపం