background cover of music playing
Bad Boyz - Priya Hemesh

Bad Boyz

Priya Hemesh

00:00

03:47

Song Introduction

ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధించిన సమాచారం లభించలేదు.

Similar recommendations

Lyric

శ్రీరాముడు లాంటి గుణవంతుడు సౌమ్యుడు

ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదూ

కసుక్కున బుగ్గ గిల్లేసి

చీర కొంగు లాగేసి

నడుమ్మీద పంటి గాటు పెట్టె

చిలిపి క్రిష్ణుడే కావాలి

We love

We love

We love

We love

Bad boys

Bad boys

We love bad boys

We wanna wanna bad boys

We love bad boys

We wanna wanna bad boys

మమ్మాడా గిచ్చీ ఈడా గిచ్చీ

పిచ్చెక్కించే పెనిమిటి కావాలే

We love bad boys

We wanna wanna Bad Boys

పొద్దున్నే లేపేసి మడికట్టు కట్టేసి

పూజ గదిలో కూర్చోబెట్టేవాడూ మాకొద్దూ

Bikini ఏసి beach లో

వదిలేసేవాడు కావాలి

వంటలూ వార్పులూ వద్దని చెప్పాలే

I maxలు pubలు తిప్పేస్తుండాలే

హే ఆ నుదుటిన బొట్టెట్టూ

వాకిట్లో ముగ్గెట్టూ

అని order లేసి అరిచేవాడు

మంచోడైనా sorry మాకొద్దే

We love bad boys

We love love bad boys

ఓ baby bubbly मेरे బిజిలీ

అరె bulbలు పేలతాయి shockలు తగిలి

ఓ baby bubbly मेरे इमली

పులిహారే చేస్కోండెల్లే

ఎల్లే

ఎల్లే

పప్పూ టమాటా batch మాకెందుకయ్యా

నాటుకోడి కాలూ నా కాలూ

పట్టుకు లాగేసే వాడే కావాలి

Officeలో OT లే చేసేవాడొద్దే

పడకింటిలో over time duty చెయ్యాలే

నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దూ

హే ఆ రంభా ఊర్వసి నువ్వేనంటూ

మీదడిపోయే రకమే కావాలే

We love bad boys

ఏ బబబ్బా బాబా బాబా bad boy-se

ఏ బబబ్బా బాబా బాబా bad boy-se

We love bad boys

ఏ బబబ్బా బాబా బాబా bad boy-se

We love bad boys

We wanna wanna bad boys

We love bad boys

We wanna wanna bad boys

We love bad boys

We wanna wanna bad boys

- It's already the end -