background cover of music playing
Netho Cheppana - S. P. Balasubrahmanyam

Netho Cheppana

S. P. Balasubrahmanyam

00:00

04:31

Song Introduction

ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా

నువ్వెంతగా రెచ్చిపోతే

అంత సరదా తెలుసునా

గారం చేసినా నయగారం చూపినా

కనికారమే కలుగుతోందే

కష్టపడకే కాంచన

నేనే నేనుగా లేనే లేనుగా ఆ

నా కన్నులా నీదే వెన్నెల ఓ ఓ ఓ

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా

నువ్వెంతగా రెచ్చిపోతే

అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్నా

ఇక చాల్లే అన్నానా

వదలమంటే ఏమిటర్ధం

వదిలి పొమ్మనా

పనిమాల పైపైనా

పడతావేం పసికూనా

ముద్దు మీరుతున్న పంతం

హద్దులోనే ఆపనా

మగువ మనసు తెలిసేనా మగజాతికి

మొగలి మొనలు తగిలేనా

లేత సోయగానికి కూత దేనికి

గారం చేసినా నయగారం చూపినా

కనికారమే కలుగుతోందే

కష్టపడకే కాంచన

ఒదిగున్నా ఒరలోనా

కదిలించకకే కుర్రదానా

కత్తి సాముతో ప్రమాదం పట్టు జారెనా

పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా

కొత్త ప్రేమలో వినోదం

నీకు నేను నేర్పనా

సొంత సొగసు బరువేన సుకుమారికి

అంత బిరుసు పరువేనా

రాకుమారుడంటి నీ రాజసానికి

గారం చేసినా నయగారం చూపినా

కనికారమే కలుగుతోందే

కష్టపడకే కాంచన

నేనే నేనుగా లేనే లేనుగా ఆ

ఓ నా కన్నులా నీదే వెన్నెల ఓ ఓ ఓ

- It's already the end -