background cover of music playing
Sakkubaai - Suchith Suresan

Sakkubaai

Suchith Suresan

00:00

04:33

Song Introduction

ఈ పాట గురించి ప్రస్తుతానికి సంబంధిత సమాచారం లభించలేదు.

Similar recommendations

Lyric

హే సక్కుభాయి जरा देदोना गरम गरम चाय

హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్

(चाय चाय चाय चाय चाय)

హే ఏస్కో నా ఘుమ ఘుమ చాయ్

యమ famous ఇది ఢిల్లీ to దుబాయ్

హే తీస్కో నా సల్ల సల్ల చాయ్

భలే మోగిస్తది నరాల్లో సన్నాయి

గుండె గయ్యంటే అల్లం చాయ్ సుయ్యంటే బెల్లం చాయ్

కెవ్వంటే కర్రకాయి చాయ్

ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కార చాయ్

ముసుగెడితే ముల్లకాడు చాయ్

నా బంగారు చేతుల్తో పింగాను saucerలో

నీకోసం తెస్తానబ్బాయ్

Welcome to సక్కుభాయి

गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్

Welcome to సక్కుభాయి

गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్

హే సక్కుభాయి जरा देदोना गरम गरम चाय

హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్

సో సో సొగసాకు తీసి, కాచా decoction

పరువాళ్ల milk-u పెదవుల్లో sugar-u పక్కాగా కలిపేసి పెంచా emotion

నీకేసి చూసి, happy happy tension

తేయాకు లాంటి నాజుకుతోన ఇరగ తీసావే preparation

ఆంధ్ర నైజం సీడెడ్ అన్న సిల్లార పిల్లల following-e

సక్కుభాయి చాయ్ అంటే పడి సచ్చిపోతారు

Quarter చాయ్ కి litre buildup ఇచ్చి

Matter పెంచేసావే నీలో ఉందే తాజా హుషారు

Welcome to సక్కుభాయి

गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్

Welcome to సక్కుభాయి

गरम చాయ్, తాగేసేయ్, మజా చే చే చేయ్

Full bottle వాసు, మరో దేవదాసు

Sample చూసాడు సక్కు చాయ్ dose-u

Kick ఎక్కి చేసాడు record dance-u

చాల్లే extras-u, వాడో తేడా case-u

నీ జారే వోణిసు చూసాడు బాసు

అంచేత చేసాడు గాల్లో jumpings-u

లారీ తోలే దార సింఘు సక్కు చాయ్ కి fan అయిపోయి

ఇక్కడికిక్కడే నా దాబాలో settle అయిపోయాడు

ఆ తింగరి steeringఓడి లెక్కే వేరే తిక్కల పిల్ల

నీ ధాబాలో నులక మంచం మెత్తగ ఉందని హత్తుకుపోయాడు

Welcome to సక్కుభాయి

गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్

Welcome to సక్కుభాయి

गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్

- It's already the end -