background cover of music playing
Garam Garam Chilaka - Sri Krishna

Garam Garam Chilaka

Sri Krishna

00:00

04:04

Song Introduction

ప్రస్తుతానికి "గరం గరం చిలక" పాట గురించి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

హే గరం గరం సిలికా నను కెలికినావు గనక

నీ अब्बाजान దెబ్బై పోయే మోతె మోగిందే

హే పరంపురం గిలక ఎం పెట్టినవే మెలిక

ఇక నీ గుండెల్లో ప్రేమ గంటె ఠంగమంటాడే

మందుపాతరంటి మీసమే

ఉప్పు పాతరేసి రోషము

మక్కెలిరక్కొట్టే ధైర్యమే

చూశాలే నీలోనే చేశాలే సలామ్

హే పిస్తా లాగ వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా

ఎవడడ్డొస్తాడో చూస్తాలే వస్తే ఇరగదీస్తా

ఎహె ఎడాపెడా వాయిస్తా తడాకా చూపిస్త

నాన్నపే దీపే దివాణాల మోతె మోగిస్తా

హే గరం గరం సిలికా నను కెలికినావు గనక

నీ अब्बाजान దెబ్బై పోయే మోతె మోగిందే

హే రావే నిప్పు రవ్వ నీ సోకె అగ్గిపుల్ల

నిను తూకం వెయ్యనివ్వ, నా ముద్దే తీర్చవా

హే సిగ్గు సగ్గు జావా ఓంపెయ్యమాకు బావ

నీ కోర మీసా యావ కాసేపు ఆపవా

ఒళ్ళంతా సర్రంటు currentలా నన్నంటుకున్నావే ఓ మరదలా

దిల్ అంతా జిలాపుట్టి చచ్చెన్తలా

Love అంటించేసావే ఓ దురదలా

కాటా వేసిపోర పాటుగా నాకు ముద్దు ముద్దే నీటుగా

తెగవాడై ఆడైరా అదే పనీ పాటగా

హే దద్దరిల్లి పోయేలా అత్తారింటిలోన

హే శివాలెత్తి పోతున్న సవారికే రానా

హే నిఖార్సైన కుర్రాన్నే నిఘా పక్క చేయనా

నీ నఖ శిఖ కోకా రాయికే పట్టించేసేవైనా

ఏయ్ వేడి పాల కుండ నా గుండె బుజ్జికొండ

ఏ కన్నం వేయకుండా నువ్వు ఖాళి చేసేయ్ రా

నీ పిట్టా నడుం మడత నే పట్టి సక్కబెడతా

నీ ఉట్టి నేను కొడతా హే సిద్ధంగుండవె

గారంగా చిటికేసి నా బుగ్గల్లో

ఏ సిగ్గు మొగ్గల్లో మగ్గించావే

చొక్కాలా బట్టేసి నా దిల్లునే మొత్తంగా బొత్తాలే కొట్టేశావ్

Dynamite-u లాంటి పిల్లడే diamond ring పెట్టె అల్లుడే

వీణ్ణి చూస్తే మొదలయ్యే ఇక కాలు జారుడే

హే మెరుపు దాడి చేసైనా మెరుపు తీగ పైన

నీ విరుపు ఒడిసి పెట్టయినా విర్రవీగి పోనా

హే ఉరుములాంటి కుర్రాన్నే తరుముకుంటూ రానా

నాకన్నా తురుముగాదె లేడే పిల్ల సంజోలా

- It's already the end -