00:00
01:47
ప్రస్తుతం ఈ పాట గురించి సమాచారం లేదు.
భార్య భర్తల బంధం పెళ్ళితోనే ముడి పడుతుంది
బావ మరదలి బంధం పుట్టగానే మొదలవుతుంది
కష్టాలొస్తేనే బంధం బరువు తెలుస్తుంది
కన్నీళ్ళొస్తేనే బంధం లోతు తెలుస్తుంది
బందమెక్కడో
కోపమెక్కడో
దూరమెక్కడో
జారిపోయెనా
చిక్కు ముళ్లలో
చిక్కినప్పుడే
చిన్ని గుండెలే
చేరువయ్యేనా
♪
నిన్న మిగిలిన రాలే గురుతులే
నేడు దారి చూపేనా
నేడు కలిసిన దారి రేపటి
గమ్యం చేర్చేనా