background cover of music playing
Naa Chore - Deepu

Naa Chore

Deepu

00:00

04:53

Song Introduction

ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

ना चोरे ना चोरे ఓ

ना चोरे ना चोरे ఓ

ఎవడీ గజ దొంగా

తెగ కాకలు తీరిన దొంగ

ఎవడీ దొర దొంగా

దర్జాగా దూరిన దొంగ

ఎవడీ కసి దొంగా

కసి రసికత పోసిన దొంగ

అల్ల కల్లోలంగా అనుకుంటే

దోచే యమ యమ దొంగ

ना चोरे ना चोरे ఓ

ఎవడీ గజ దొంగా

తెగ కాకలు తీరిన దొంగ

ना चोरे ना चोरे ఓ

ఎవడీ దొర దొంగా

దర్జాగా దూరిన దొంగ దొంగ

Wanna baby now

పెదవి కరిగించీ మధువు కురిపించి

మదిని మరిగించీ నిదుర తరలించి

एक पल ఇక పాకి వస్తా

एक पल సెగ బాకీలిస్తా

एक पल సుఖ శోకాలే తెస్తా

ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్

एक पल నిను మాటాడిస్తా

एक पल మొహమాటాడిస్తా

एक पल సిరి మూటలు విప్పిస్త

త త త తా

ना चोरे ना चोरे ఓ

ఎవడీ గజ దొంగా

తెగ కాకలు తీరిన దొంగ దొంగ

ఎవడీ దొర దొంగా

దర్జాగా దూరిన దొంగ దొంగ

యమ యమ యమ యమదొంగ

యమ యమ యమ యమదొంగ

యమ యమ యమ యమదొంగ

యమ యమ యమ యమదొంగ

రసిక గుణ రామా

సరస కుల శ్యామా

వలపు రణ ధీమా

మొదలు పెడదామా

दिलबर-ah పొరపాటౌతున్నా

दिलबर-ah పరిపాటౌతున్నా

दिलबर-ah చెలి పాటలు ఆగేనా

ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్

दिलबर-ah తడబాటౌతున్నా

दिलबर-ah తడి బాటౌతున్నా

दिलबर-ah విడిపోడం జరిగేనా ద ద దా

ना चोरे ना चोरे ఓ

ఎవడీ గజ దొంగా

తెగ కాకలు తీరిన దొంగ

ఎవడీ దొర దొంగా

దర్జాగా దూరిన దొంగ

ఎవడీ కసి దొంగా

కసి రసికత పోసిన దొంగ

అల్ల కల్లోలంగా అనుకుంటే

దోచే యమ యమ దొంగ

ना चोरे ना चोरे ఓ

ఎవడీ గజ దొంగా

తెగ కాకలు తీరిన దొంగ

ना चोरे ना चोरे ఓ

ఎవడీ దొర దొంగా

దర్జాగా దూరిన దొంగ దొంగ

- It's already the end -