00:00
03:39
ప్రస్తుతం ఈ పాటపై సంబంధిత సమాచారం లేదు.
ఓ साँवरिया साँवरिया హా
♪
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు
చిన్నదాన చిన్నదాన సన్నజాజి చిన్నదాన
నిన్ను నువ్వే చూసుకోవే నాలోన హా
చిన్నదాన చిన్నదాన ఊపిరల్లె ఉన్నదానా
నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా
వెలుగే వద్దన్నా, ఆ సూర్యుడ్ని పొమ్మన్నా
నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా
साँवरिया साँवरिया
సీతాకోకల్లె ఎదపైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు
♪
ఓ ఓ... సందెపొద్దు సమయాన సన్న నడుము పైపైన
నీ చేయి తడిమే రోజు కోసం చూస్తున్నా
అరెరే పిల్లా నీలాగే నేనున్నా
అదిరే వేడి లోలోనే దాస్తున్నా
కంటి సైగైపోనా, కౌగిలింతై రానా
కానుకిస్తే కాదంటానా
साँवरिया साँवरिया
సీతాకోకల్లె ఎదపైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
♪
ఓ ఓ... సోకుముక్కే నేనంట నీ వెంట వెంటే జన్మంతా
అంటుకట్టి అంటిపెట్టి నేనుంటా
అమ్మడూ నేనే నీ చేతి గీతంట
విడిపోనంట వందేళ్ళ చివరంటా
పల్లకీ తెమ్మంటా, పండగే చెయిమంటా
తీర్చుకుంటా నీ ముచ్చట
साँवरिया साँवरिया
సీతాకోకల్లె ఎదపైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు