background cover of music playing
Sada Siva - Mani Sharma

Sada Siva

Mani Sharma

00:00

04:27

Song Introduction

ప్రస్తుతానికి ఈ పాటకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

ఓం నమో శివ రుద్రాయ

ఓం నమో శితి కంఠాయ

ఓం నమో హర నాగా భరణాయ ప్రణవాయ

ఢమ ఢమ ఢమరుఖ నాధా నందాయ

ఓం నమో నిటలాక్షాయ

ఓం నమో భస్మాంగాయ

ఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయ

ధిమి ధిమి తాండవ ఖేళీ లోలాయా

సదా శివా సన్యాసి తాపసి కైలాసవాసీ

నీ పాదముద్రలు మోసి

పొంగిపోయినాది పల్లె కాశి

ఏ చూపుల చుక్కాని దారిగా

చుక్కల తివాచి మీదిగా

చూడ చక్కని సామి దిగినాడు రా

ఏసైరా ఊరూ వాడా దండోరా

ఏ రంగుల హంగుల పొడలేదు రా

ఈడు జంగమ శంకర శివుడేను రా

నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా

నీ తాపం శాపం తీర్చేవాడేరా

పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల

లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ

ఏ నీలోనే కొలువున్నోడు

నిన్ను దాటి పోనెపోడూ

(ఓం నమః శివ జై జై జై)

(ఓం నమః శివ జై జై జై)

(ఓం నమః శివ go to the trance and say jai jai jai)

(Sing along and sing శివ శంబో all the way)

(ఓం నమః శివ జై జై జై)

(Heal the world is all we pray)

(Save our lives and take our pain away jai jai jai)

(Sing along and sing శివ శంబో all the way)

సదా శివ సన్యాసి తాపసీ కైలాసవాసి

నీ పాదముద్రలు మోసి

పొంగిపొయినాది పల్లె కాశి

ఏ ఎక్కడ వీడుంటే నిండుగా

అక్కడ నేలంతా పండగా

చుట్టు పక్కల చీకటి పెల్లగించగా

అడుగేశాడంటా కాచే దొరలాగా

మంచును మంటను ఒక తీరుగా

లెక్క సెయ్యనే సెయ్యనీ శంకరయ్యగా

ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా

మనకండా దండా వీడే నికరంగా

సామీ అంటే హామి తనై

ఉంటాడురా చివరంటా

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ

ఏ నీలోనే కొలువున్నోడు

నిన్ను దాటి పోనేపోడు

(ఓం నమః శివ జై జై జై)

(ఓం నమః శివ జై జై జై)

(ఓం నమః శివ go to the trance and say jai jai jai)

(Sing along and sing శివ శంబో all the way)

(ఓం నమః శివ జై జై జై)

(Heal the world is all we pray)

(Save our lives and take our pain away jai jai jai)

Sing along and sing శివ శంబో all the way)

- It's already the end -