background cover of music playing
Edo Oka Raagam - S. P. Balasubrahmanyam

Edo Oka Raagam

S. P. Balasubrahmanyam

00:00

04:58

Similar recommendations

Lyric

ఏదో ఒక రాగం

పిలిచిందీ వేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

ఏదో ఒక రాగం

పిలిచిందీ వేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో

చిరు దీపం వెలిగేలా

నా ఊపిరి తీగలలో

అనురాగం పలికేలా

జ్ఞాపకాలే మైమరపు

జ్ఞాపకాలే మేల్కొలుపు

జ్ఞాపకాలే నిట్టూర్పు

జ్ఞాపకాలే ఓదార్పు

ఏదో ఒక రాగం

పిలిచిందీ వేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

వీచే గాలులలో

నీ ఊసులు జ్ఞాపకమే

పూచే పువ్వులలో

నీ నవ్వులు జ్ఞాపకమే

తూరుపు కాంతుల ప్రతి కిరణం

నీ కుంకుమ జ్ఞాపకమే

తులసి మొక్కలో

నీ సిరుల జ్ఞాపకం

చిలక ముక్కులా

నీ అలక జ్ఞాపకం

ఏదో ఒక రాగం

పిలిచిందీ వేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

మెరిసే తారలలో

నీ చూపులు జ్ఞాపకమే

ఎగసే ప్రతి అలలో

నీ ఆశలు జ్ఞాపకమే

కోవెలలోని దీపంలా

నీ రూపం జ్ఞాపకమే

పెదవి పైన నీ పేరే

చిలిపి జ్ఞాపకం

మరుపురాని నీ ప్రేమే

మధుర జ్ఞాపకం

ఏదో ఒక రాగం

పిలిచిందీ వేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో

చిరు దీపం వెలిగేలా

నా ఊపిరి తీగలలో

అనురాగం పలికేలా

జ్ఞాపకాలే మైమరపు

జ్ఞాపకాలే మేల్కొలుపు

జ్ఞాపకాలే నిట్టూర్పు

జ్ఞాపకాలే ఓదార్పు

ఏదో ఒక రాగం

పిలిచిందీ వేళ

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

- It's already the end -