background cover of music playing
Apple Beauty (From "Janatha Garage") - Yazin Nizar

Apple Beauty (From "Janatha Garage")

Yazin Nizar

00:00

03:51

Similar recommendations

Lyric

దివినుంచి దిగివచ్చావా apple beauty

నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ gravity

దివినుంచి దిగివచ్చావా apple beauty

నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ gravity

నువ్వు పుట్టకముందీ లోకం చీకటి

నీ వెలుగే ఎడిసన్ bulb అయిందా ఏమిటీ

ఓహో... నీ అందం మొత్తం

ఓహో... ఒక bookగా రాస్తే ఆకాశం

ఓహో... నీ సొగసుని మొత్తం

ఓహో... ఓ బంతిగ చేస్తే భూగోళం

దివినుంచి దిగివచ్చావా apple beauty

నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ gravity

నువ్వు పుట్టకముందీ లోకం చీకటి

నీ వెలుగే ఎడిసన్ bulb అయిందా ఏమిటీ

Selfie తీస్తున్న నిన్ను చూస్తూ camera కన్ను

Click కే కొట్టడమే మర్చిపోతుందే

Spicy చూపులతో అట్టా చెంపలు కొరికేస్తే నువ్వు

Iphone apple symbol గుర్తుస్తోందే

Coffee day లో విన్న సూఫీ music లా

ఘుమ్మా ఘుమ్మందే నీ అందం ఒక్కోటీ

దేశం border లోని awesome soldier లా

కాటుక కళ్ల కలలకు నువ్వే security

దివినుంచి దిగివచ్చావా apple beauty

నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ gravity

నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి

నీ వెలుగే ఎడిసన్ bulb అయిందా ఏమిటీ

సన్నా నడుమొంపుల్లోన సగమై ఆ చందమామ బల్లేగా left right settle అయిందే

మేన్లీ కనుపాపల్లోన మండే ఓ ప్యూజియమా

లావా వరదల్లే చుట్టుముడుతోందే

పిల్లా నువ్వేగానీ నేపాల్లో పుట్టుంటే ఎవరెస్టు మౌంటైనైనా heat ఎక్కిస్తావే

Audi car సున్నాల్లాగా నువ్వూ నేను పెనవేస్తే

చూసే కళ్ళు పట్టపగలే flood lights ఔతాయే

దివినుంచి దిగివచ్చావా apple beauty

నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ gravity

నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి

నీ వెలుగే ఎడిసన్ bulb అయిందా ఏమిటీ

- It's already the end -