background cover of music playing
Jana Gana Mana - A.R. Rahman

Jana Gana Mana

A.R. Rahman

00:00

04:58

Similar recommendations

Lyric

ఓ యువ యువ ఓ యువ యువ

జనగనమన జన మొర విన

కల నిజమయ్యే కాలం ఇదే

వెలుగే బాటగా వలలే మెట్లుగా

పగలే పొడికాగ

Chek chek chek chek chek

జనగనమన జన మొర విన

కల నిజమయ్యే కాలం ఇదే

ఇకపై ఇకపై విరచిద్దాం

ఓ యువ యువ ఓ యువ

విధినే మార్చే ఒక చట్టం

ఓ యువ యువ ఓ యువ

జనగనమన జన మొర విన

కల నిజమయ్యే కాలం ఇదే

వెలుగంటే బాటేగా వలలన్నీ మెట్లేగా

పగలే పొడికాగా

Chek chek chek chek chek

ఆయుధమిదే అహమిక వద్దే

దివిటి ఇదే చెడుగుకు చితే

ఇరులే తొలగించు

ఈ నిరుపేదల ఆకలి కేకలు

ముగించు బరితెగించు

అరె స్వహాల గ్రహాల ద్రోహాల

వ్యూహాలు చేధించు

కారడవుల సుడిగాలి మనం

కాలికి తొడుగులు ఎందుకులే

తిరగబడే యువ శక్తి మనం

ఆయుధమెందుకు విసిరేసెయ్

ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ

జనగనమన జన మొర విన

కల నిజమయ్యే కాలం ఇదే

అదురే విడు గురితో నడు

భేదం విడు గెలువిప్పుడు

లేరా పోరాడు

మలుపుల చొరబడి నది వలె పరుగిడి

శ్రమించు శ్రమ ఫలించు

అరె విజయాల వీధుల్లో

వీ వీర సయ్యాలు నిలిస్తే

సజ్జనులంతా ఒదిగుంటే నక్కలు రాజ్యాలేల్తుంటే

ఎదురే తిరుగును యువ జనతా

ఎదురే తిరుగును భూమాతా

ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ

ఓ యువ ఓ యువ ఓ యువ

జనగనమన జన మొర విన

కల నిజమయ్యే కాలం ఇదే

వెలుగే బాటగా వలలే మెట్లుగా

పగలే పొడికాగ

Chek chek chek chek chek

జనగనమన జన మొర విన

కల నిజమయ్యే కాలం ఇదే

ఇకపై ఇకపై విరచిద్దాం

ఓ యువ యువ ఓ యువ

విధినే మార్చే ఒక చట్టం

ఓ యువ యువ ఓ యువ

ఇకపై ఇకపై విరచిద్దాం

ఓ యువ యువ ఓ యువ

విధినే మార్చే ఒక చట్టం

ఓ యువ యువ ఓ యువ

- It's already the end -