00:00
05:07
ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
1 2 3 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ... కుకు కు కూ...
ప్రేమ గీమ తస్సాదియ్య పక్కన పెట్టు
1 2 3 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు ఖజానా
కుకు కు కూ... కుకు కు కూ...
వహ్వా బేబి weather బాగుందే
ఏదో mood ముదిరిపోయిందే
అయ్యో రయ్యో వరస మారిందే
అబ్బాయిగారి పొగరు హెచ్చిందే
అరెరెరె' నాటో నీటో ఎంచుకుందామా
50-50 పంచుకుందామా
ఇహ ఓపలేను వదులు బుల్లోడా
I love you... you love me
I kiss you... you kiss me
ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
1 2 3 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ...
అంతో ఇంతో దూరముండాలా
అమ్మా నాన్నా signal ఇవ్వాలా
ఎంతో కొంత లాభముండాల్లే
కొద్దో గొప్పో చిత్తగించాలే
అరెరే' డేటు టైము fix చెయ్యమంటా (Okay)
అపుడు మనకే risk లేదంటా
అరె' बात नहीं साथ चलो न... (चलो चलो)
I love you... you love me (OK baby)
I kiss you... (అహా) you kiss me
ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
1 2 3 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకురు కు కూ...
హే' ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
1 2 3 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు ఖజానా
న న న నా...
కుకు కు కూ... కుకురు కు కూ...
కుకురు కు కూ... కుకురు కు కూ...