background cover of music playing
Vaidhyanathashtakam - Seven

Vaidhyanathashtakam

Seven

00:00

05:53

Similar recommendations

Lyric

శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ |

శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే |

సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ |

ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివందితాయ |

ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ |

కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |

త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ |

ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధభస్మాద్యభిశోభితాయ |

సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ||

(నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ)

- It's already the end -