00:00
04:33
పొద్దున లెగాలీ ... స్నానం చెయ్యాలి
Bus ఎక్కాలి ... college కెళ్ళాలి
Bathroom లో పాటలు, breakfast తో మాటలు
అమ్మ ముందు wonder లు ... నాన్న ముందు blunder లు
Pocket money కి tender లు
ఇక బస్సులకై వెయిటింగు, footboard లో ఫైటింగు, canteen లో మీటింగు
ఇక బస్సులకై వెయిటింగు, footboard లో ఫైటింగు, canteen లో మీటింగు
(జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ)
(జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ)
Teachers తో class లు, class లో mass లు
SMS లో మాటలు MMS తో ఆటలు
Teachers తో class లు, class లో mass లు
SMS లో మాటలు MMS తో ఆటలు
Last bench సీటింగు, cell phone తో గేమింగు, Interval కై వెయిటింగు
Last bench సీటింగు, magazines రీడింగు, Interval కై వెయిటింగు
(జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ)
పొద్దున లెగాలీ ... స్నానం చెయ్యాలి
Imax లో cinema లు, morning matinee లు
హర్రీలో బౌలింగు food court లో dating
హే పిల్ల
What man?
నీ style ఏంటే ఇల్ల
నీ confirmation నిల్ల
(హే పిల్ల హే పిల్ల)
(ఇల్ల ఇల్ల హే పిల్ల హే పిల్ల ... హే హే)
(జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ)
(జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ)
ఇక బస్సులకై వెయిటింగు, bus stop లో చాటింగు, వెయిటింగ్ వెయిటింగు
ఇక బస్సులకై వెయిటింగు వెయిటింగ్ వెయిటింగు footboard లో ఫయిటింగు
పొద్దున లెగాలీ