background cover of music playing
Coca Cola Pepsi - Telugu - Aditi Bhavaraju

Coca Cola Pepsi - Telugu

Aditi Bhavaraju

00:00

03:43

Similar recommendations

Lyric

Military నాయుడు

Military నాయుడు

సూస్తే సురా సురా తుపాకులే పేలుడు

Victory అల్లుడు

Victory అల్లుడు

వస్తే జరా జరా జరీ చీరే జారుడు

ఓయ్ సంపావే రాకాసి Surgical Strike-ye జేసి

దింపావు గురి చూసి నా బుజ్జి గుండెల్లో flexi

హే అట్టా జేసి ఇట్టా జేసి

దూరావే గుండెల్లో టెంటే వేసి

Coca Cola Pepsi

Coca Cola Pepsi

Coca Cola Pepsi ఈ మామా అల్లుడు sexy

హే అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi

Coca Cola Pepsi ఈ మామా అల్లుడు sexy

అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi

Military నాయుడు

Military నాయుడు

సూస్తే సురా సురా తుపాకులే పేలుడు

Victory అల్లుడు

Victory అల్లుడు

వస్తే జరా జరా జరీ చీరే జారుడు

Single Hand తో కొంగును గుంజరో

బలపం పట్టి భామ ఒళ్ళో coaching కొస్తానే

Bangle sound లో batting నేర్పరో

హొయ్ Hundred percent లవ్వు బళ్ళో teaching ఇస్తానే

మీస కట్టు మీ పంచె కట్టు

Class, mass ఐనా విజిలే కొట్టు

జోడు గుర్రాల పగ్గం పట్టు

జోరు చూపిస్తాం లగ్గం పెట్టు

లెఫ్టు spicy, రైటు juicy

మీ హాటు లిప్పుల్లో मीटा లస్సీ

Coca Cola Pepsi

Coca Cola Pepsi

Coca Cola Pepsi ఈ మామా అల్లుడు sexy

హేయ్ అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi

Coca Cola Pepsi ఈ మామా అల్లుడు sexy

అత్తారింటికేసి चल ఎక్కేద్దామా taxi

- It's already the end -