background cover of music playing
Glassmates (From "Chitralahari") - Rahul Sipligunj

Glassmates (From "Chitralahari")

Rahul Sipligunj

00:00

03:34

Similar recommendations

Lyric

Come on boys

హే School కెళ్ళే వరకేరా classmates

Rent కట్టే వరకేరా roomates అరేయ్

School కెళ్ళే వరకేరా (classmates)

Rent కట్టే వరకేరా (roomates)

Weekend వచ్చే వరకే officemates

Life end అయ్యే వరకేరా soulmates

అరె end అంటూ లేని bend అంటూ కాని real relationshipఏ

(Glassmates glassmates)

(గల గల గల, గల గల గల glassmates)

(Glassmates glassmates)

(గల గల గల, గల గల గల glassmates)

హే పప్పు rate పెరిగితే (పెరగనీ పెరగనీ)

ఉప్పు rate పెరిగితే (పెరగనీ పెరగనీ)

Petrol ధర తగ్గితే (తగ్గనీ తగ్గనీ)

ఏ party ఓడని (నెగ్గనీ నెగ్గనీ)

మన snacks freshగుండనీ

మన Ice చల్లగుండనీ

మన మంచింగ్ మంచిగుండనీ

మన glass fullగుండనీ

అరె ముంచేద్దాం దాన్లో మన గుండెని

(Glassmates మనం glassmates)

(గల గల గల గల గల గల glassmates)

(Glassmates మనం glassmates)

(గల గల గల గల గల గల glassmates)

(గల గల గల ఇది glassmates కల)

(గల గల గల ఒక గుటకేస్తే భళా)

(గల గల గల ఇది glassmates కల)

(గల గల గల ఒక గుటకేస్తే భళా)

హే Trump మనకి Visa లే (ఇవ్వనీ మాననీ)

పంపు నీళ్ళు ప్రతిరోజు (నిండనీ ఎండనీ)

Buy one కి get one (అమ్మనీ ఆపనీ)

iPhone కి new model (దించనీ ముంచనీ)

మన beer పొంగుతుండనీ

మన bar rushగుండనీ

ఈ sip సాగుతుండనీ

ఈ kick ఊగుతుండనీ

ఈ ఒక్కటుంటే లోకంతో ఇంకేం పని

(Glassmates మనం glassmates)

(గల గల గల గల గల గల glassmates)

(Glassmates మనం glassmates)

(గల గల గల గల గల గల glassmates)

We are all glassmates

- It's already the end -