background cover of music playing
Nuvvunte Naa Jathagaa - A.R. Rahman

Nuvvunte Naa Jathagaa

A.R. Rahman

00:00

05:52

Similar recommendations

Lyric

వీచే చిరుగాలిని వెలివేస్తా

హో పారే నదినావిరి చేస్తా

నేనున్న నేలంతా... మాయం చేస్తా (చేస్తా)

లేనే లేదే అవసరమే

నువ్వే నాకు ప్రియవరమే

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా ఊపిరిగా)

నువ్వుంటే నా జతగా (నా జతగా)

నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ

ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ

నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా

నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా

నువ్వుంటే నా జతగా

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా

అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా

సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా

నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా

అగ్గిపుల్ల అంచున రోజా పూయునా

పువ్వుల్లోని తేనె పురుగులకందునా

మొసలి తగిలి మొగ్గనై మొలిచా

బూచినే చూసిన పాపనై బెదిరా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నేనుంటా ఊపిరిగా...

(నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)

(నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)

నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే

నువ్వుంటే నా జతగా

- It's already the end -