background cover of music playing
Yeto Vellipoyindi - Rajesh Krishnan

Yeto Vellipoyindi

Rajesh Krishnan

00:00

04:37

Similar recommendations

Lyric

ఎటో వెళ్ళిపోయింది మనసు...

ఎటో వెళ్ళిపోయింది మనసు... ఇలా ఒంటరయ్యింది వయసు.

ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో

ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు

ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.

ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ

ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ.

చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో.

ఎటో వెళ్ళిపోయింది మనసు... ఇలా ఒంటరయ్యింది వయసు.

ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో... ఏమయిందో ఏమయిందో.

కలలన్నవి కోలువుండని కనులుండి ఏమ్ లాభమందీ

ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ.

తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ.

ఎటో వెళ్ళిపోయింది మనసు... ఇలా ఒంటరయ్యింది వయసు.

ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో

అహా అహా మనసు... ఇలా ఒంటరయ్యింది వయసు.

ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ... ఏమయ్యిందో

అహ అహ ... ఊ. ఊ.

- It's already the end -