background cover of music playing
Sitar Song (From "Mr. Bachchan") - Saketh Komanduri

Sitar Song (From "Mr. Bachchan")

Saketh Komanduri

00:00

04:09

Similar recommendations

Lyric

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా

బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా

జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా

గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా

బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా

జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా

గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా

కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా

నువు చెప్పేలోగా రానే వచ్చేసా హేహే

నిగనిగ పెదవుల్లో మోహాలన్నీ తడిపెయ్ నా

కసి కసి ఒంపుల్లో

కాలాలన్నీ గడిపెయ్ నా

పరువపు సంద్రాల లోతులల్లోన మునకెయ్ నా

పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయ్ నా

ఆకుపోక చూపనా

ఆశ నీలో రేపనా

గాలే గోలే చేసే తీరాన

నీ కుచ్చిలి మార్చి

ముచ్చట తీర్చేయ్ నా హేహే

(ఆనందానా ఆనందానా)

(ఆనంద ఆనంద ఆనంద న న న నా)

(ఆనంద దంద ఆనంద దంద ద)

(ఆనంద దంద ద ఆ)

సొగసరి దొంగల్లే

సాయంకాలం వచ్చెయ్ నా

బిగుసరి పరువంతో

పిల్లో యుద్దం చేసేయ్ నా

వలపుల వేగంతో వయ్యారేలే వాటెయ్ నా

తలపుల తాపంతో దాహాలన్నీ దాటెయ్ నా

నీలాకాశం నీడన

బిడియాలన్నీ వీడగా

నీలో నాలో రాగం పాడేనా

తొలి పులకింతిచ్చే పూచీ నాదేనా హేహే

- It's already the end -