00:00
02:04
నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే
♪
నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసైపోయావే
♪
నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
నా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే
నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నుల
నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నుల