00:00
04:00
నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే
నే నిన్నటి రవినే
నువు రేపటి శశివే
నేనంటూ వెళ్ళాకే నువ్వొస్తావు పైకే
ఇది తప్పని మజిలీ
ఇది జాముల బదిలీ
నువే వెన్నెలే
(నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే)
♪
నీవల్లే నీవల్లే నేనే ఉన్నాలే
పోవద్దు ఆ దూరమే
వస్తాలే వస్తాలే నేను వస్తాలే
నువ్వెళ్ళే ఆ తీరమే
నేనడిగే చిన్ని సాయమే
చేయగనే లేదు నీకు సమయమే
సాయం అడిగే పనే నీకు లేదే
అవధులు లేని అనంతం నువ్వే
(నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే)
♪
నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే