background cover of music playing
Hello Hello (From "Bhale Bhale Magadivoi") - Karthik

Hello Hello (From "Bhale Bhale Magadivoi")

Karthik

00:00

03:33

Similar recommendations

Lyric

హెల్లొ హెల్లొ ఏ మాట చెప్పక ఓ పిల్లో

హెల్లొ హెల్లొ వొదిలేయకే నన్నే ఊహల్లో

నే లేనా నీలో ఓఓ ఓఓఓ

చల్ చలో నా హల్చల్ కర్లేనా

నీ రాకతో నా లైఫే కలర్ ఫుల్ హై న

లవ్ ఫీల్ లో నా ఫాల్ ఇన్ అవుతున్న

నీ మాటకి నా హార్ట్ ఏ ఫ్లైయింగ్ అ లోన

నా పెదాలలో ఉన్నదే

నీ పదాలలో విన్నదే

నీకెలా చెప్పాలన్నదే ఇదే

హెల్లొ హెల్లొ నే వెయిటింగే నీ ఊహల్లో

హెల్లొ హెల్లొ నే తడిసాలే లవ్ వెన్నల్లో

నను చూశా నీలో హో ఓ ఓఓఓ

చల్ చలో నా హల్చల్ కర్లేనా

నీ రాకతో నా లైఫే కలర్ ఫుల్ హై న

లవ్ ఫీల్ లో నా ఫాల్ ఇన్ అవుతున్న

నీ మాటకి నా హార్ట్ ఏ ఫ్లైయింగ్ అ లోన

బటర్ ఫ్లై నేను ఫ్లవరు నువ్వా

నో నో నీ బెటర్ హాఫ్ ఏ నేను

హనీ నువ్వే నీ హనీ బీ నేను

నో నో నీ హనీ క్వీన్ ఏ నేను

నా కలల గువ్వా నాకు నిదురానివ్వ

నీ వొళ్లో వెన్నల్లో ఎద చదరానివ్వ

హెల్లొ హెల్లొ నే తడిసాలే లవ్ వెన్నల్లో

హెల్లొ హెల్లొ లవ్ అట్లాంటింక్కే గుండెల్లో

మునిగా లవ్ సీ లో ఓఓ ఓఓఓ

చల్ చలో నా హల్చల్ కర్లేనా

నీ రాకతో నా లైఫే కలర్ ఫుల్ హై న

లవ్ ఫీల్ లో నా ఫాల్ ఇన్ అవుతున్న

నీ మాటకి నా హార్ట్ ఏ ఫ్లైయింగ్ అ లోన

పూల కుండి అయ్యే నా చిన్ని గుండె

ఆ పూలకు ప్రాణం నేనవ్తాలే

కలల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే

ఆ కలలే రెప్పలు దాటిస్తాలే

నాకు తెలియదు లే నిను విడువటమే

మాయల్లే మరిచాలె నిను మరువడమే

హెల్లొ హెల్లొ నే తడిసాలే లవ్ వెన్నల్లో

హెల్లొ హెల్లొ లవ్ అట్లాంటింక్కే గుండెల్లో

మునిగా లవ్ సీ లో ఓఓ ఓఓఓ

- It's already the end -