00:00
04:16
దారులే సాగే దూరమే పెరిగే
హోరుగాలిలా పరుగందుకో నేడే
దారులే సాగే దూరమే పెరిగే
హోరుగాలిలా పరుగందుకో నేడే
సందేహమే నీలో ఎందుకు
నీ గమ్యమే చేరేటందుకు
లే పద పద
లే పద పద
లే పద పద
లే పద పద
♪
ఎగిరేవు నువ్వే మేఘాలపైకి
నీ దమ్ము నువ్వే గుర్తించితే
నీలోని శక్తే నీ యావదాస్తి
నిన్నాపతరమా చెలరేగితే
సందేహమే ఇక నీకెందుకు
సుడిగాలివై పదరా ముందుకు
లే పద పద
లే పద పద
లే పద పద
లే పద పద
♪
ఏ వెలుతురైనా ఏ చీకటైనా
చూడాలి నువ్వే నీ లక్ష్యమే
ఏ దివ్వె కోసం వెతికేవు నువ్వే
నీలోనే ఓ దీపమే
వేరెవరిదో దారే ఎందుకు
నీ దారిలో పొర ముందుకు
లే పద పద
లే పద పద
లే పద పద
లే పద పద