background cover of music playing
Oorugalle - Karthik

Oorugalle

Karthik

00:00

05:42

Song Introduction

ఈ పాట గురించి ప్రస్తుతం సంబంధిత సమాచారం లభ్యం కాలేదు.

Similar recommendations

Lyric

ఓ చిలకా నా రాచిలకా

రావే రావే రాచిలకా

నా చిలకా రాచిలకా

రావే రావే నా చిలకా

ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే

అరె సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

జవనాలా ఓ మధుబాలా

జవనాలా ఓ మధుబాలా

ఇవి జగడాలా ముద్దు పగడాలా

అగ్గిమీద ఆడ గుగ్గిలాలా చిందులేస్తున్న చిత్తరంగిలా

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

ఉమ్మ్... లాలలా పండువెన్నెలా తొలి వలపు పిలిపులే వెన్నలా

ఇకనైనా కలనైన జతకు చేరగలనా

అందాలా దొండపండుకు

మిసమిసల కొసరు కాకికెందుకు

అది ఈడా సరిజోడా తెలుసుకొనవె తులసి

చెలి మనసును గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు

చెలి మనసును గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు

చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు చల్

ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

ఓరుగల్లుకే పిల్ల పిల్ల

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

ఓర చూపులే రువ్వే పిల్ల

ఏకవీర నువ్వులా ఉన్నావే

కా కా కా కస్సుబుస్సులా

తెగ కలలు గనకు గోరు వెచ్చగా

తలనిండా మునిగాక తమకు వలదు వణుకు

దా దా దా దమ్ములున్నావా

మగసిరిగ ఎదురు పడగలవా

లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాడ్ని

ఎద ముసిరిన మసకల మకమకలడిన మాయే తెలుసా

తన న న న న న న న న నా

ఒడి దుడుకులు ఉడుకులు

ఈ ప్రేమకెన్ని తిప్పలు

హే ఓరుగల్లుకే పిల్లా పిల్లా

ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే

తన న న న న న న న న నా నే

ఓర చూపులే రువ్వే పిల్లా

ఏకవీర నువ్వులా ఉన్నావే

తన న న న న న న న న నా నే

జవనాలా ఓ మధుబాలా

ఇవి జగడాలా ముద్దు పగడాలా

అగ్గిమీద ఆడ గుగ్గిలాలా

చిందులేస్తున్న చిత్తరంగిలా

తన తందానే తన తందానే తన తందనానే తనె తన్నా

తన తందానే తన తందానే తన తందనానే తనె తన్నా

తన తందానే తన తందానే తన తందనానే తనె తన్నా

తన తందానే తన తందానే తన తందనానే తనె తన్నా

తన తందానే తన తందానే తన తందనానే తనె తన్నా

తన తందానే తన తందానే తన తందనానే తనె నన్నా

- It's already the end -