background cover of music playing
Mutyala Dhaarani - Harris Jayaraj

Mutyala Dhaarani

Harris Jayaraj

00:00

06:11

Similar recommendations

Lyric

ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలిగీతమే వినిపించనీ

హే హే ప్రియా ప్రియా ప్రియా

ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

రావా ప్రియా ప్రియా ప్రియా

కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలిగీతమే వినిపించనీ

ఓ అలలా ఓ సుమ ఝరిలా

ఓ కదుల్తున్న నీ కురులందే నే దాగనా

వరించేటి వెన్నెల నీడై పులకించనా

అరె వెన్నే తాకాలంటూ మేఘం దాహంతోటి పుడమే చేరెనా

వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటూ కడలే చేరెనా

హే హే ప్రియా ప్రియా ప్రియా

ముద్దుమాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

ఓ రావా ప్రియా ప్రియా ప్రియా

కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

కలనైనా ఓ క్షణమైనా

హ్మ్ నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం

నిన్నే కోరుకుందే నాలో ఆరాటం

పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా

క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లేదామ్మా

హే హే ప్రియా ప్రియా ప్రియా

ముద్దుమాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

రావా ప్రియా ప్రియా ప్రియా

కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలిగీతమే వినిపించనీ

- It's already the end -