00:00
03:38
నిప్పురా
తాకరా
సాధ్యమా?
♪
నిప్పురా తాకరా చూద్దాం
తాకితే మసేకదా మోత్తం
దురాత్ముల దురాగతం నిత్యం
పెరిగితే విరగడం తథ్యం
జగానికే తలొంచని తూఫాన్ని
జనానికై జనించిన నేస్తాన్ని
విధినే గెలవడా ఈ శూలి
ఉషస్సునే పరిచెడు కబాలి (కబాలి)
కరుణలు బలి కలతలిక వెలి
మనసుడికిందా ఉక్కులా నిలువ్
అంతా నేడు మాయే మాయే
నీ శౌర్యం నిత్యం సమరమాయే
నీ రాజ్యంలోన రగిలే రోషం
ప్రతిమాటకు కొత్త పరమార్థం
స్వేచ్ఛను ఇక నీ శ్వాసనుకో
భయమును విడువ్ భ్రమనొదిలి నడువ్
ధైర్యం త్యాగం చేసే పోరు
నిను తాకిన గాయం మానేతీరు
ఇక ద్రోహం క్రోదం మాయం కావా
రాబోయేకాలం ఇతిహాసం కాదా
కబాలి కబాలి
కబాలి కబాలి