00:00
03:55
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లేదు.
ఏడు కొండల వాడా వేంకటరమణ గొవిందా గొవిందా
అదివో
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా
అదె వేంకటాచలమఖిలోన్నతము
అదివో బ్రహ్మాదులకపురూపము
అదివో నిత్యనివాసమఖిలమునులకు
వేంకటరమణా సంకటహరణా
వేంకటరమణా సంకటహరణా (నారాయణ)
వేంకటరమణా సంకటహరణా (నారాయణ)
వేంకటరమణా సంకటహరణా (నారాయణ)
అదివో నిత్యనివాసమఖిలమునులకు
అదె చూడుడూ అదె మ్రొక్కుడూ ఆనందమయము
అదె చూడుడదెమ్రోక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడా అనాధరక్షకా గోవిందా గోవిందా
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో అదివో
వేంకటరమణ సంకటహరణ
వేంకటరమణ సంకటహరణ
వేంకటరమణ సంకటహరణ
వేంకటరమణ సంకటహరణ
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావన మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీ హరివాసము శ్రీహరివాసము
వేంకటేశా నమో శ్రీనివాసా నమో
వేంకటేశా నమో శ్రీనివాసా నమో
అదివో అదివో అదివో అదివో అదివో