00:00
04:05
హే కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు i love you సెప్పిజూడు
అరె పడితె lineలో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది
హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది
Hero honda బండి మీద పోరడు జూడు
Cooling glass పెట్టి cutting ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క propose చేస్తడాడు
Reply కోసం చెప్పులరగ తిరుగుతాడు
అరె ok అని అంటిమా ఓయో గుర్రం అంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
(Ok అని అంటిమా ఓయో గుర్రం అంటడు)
(ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు)
అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు
Ok అని అంటిమా ఓయో గుర్రం అంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే pose ఇస్తారు
Status-uలో single అని పెట్టేస్తారు
Lover ఉన్నదాని friendను try చేస్తారు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి
వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి
వేరే పెళ్లి జేసుకుంటరు
ఆ ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
Career అంటూ జెప్పి
వేరే పెళ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
Career అంటూ జెప్పి
వేరే పెళ్లి జేసుకుంటరు
First love ఎప్పుడు best చూడు
ఒక్కరికే दिल-u నువ్వు ఇచ్చి చూడు
నిబ్బా నిబ్బి type love వదిలి చూడు
Breake-up అయితే ఎవ్వరికయినా
నొప్పే చూడు
Friend-u అంటే friend-u రా
Love-u అంటే love-u రా
Love-u చేస్తే life-u లో అస్సలొదులుకోకురా
Friend-u అంటే friend-u రా
Love-u అంటే love-u రా
Love-u చేస్తే life-u లో అస్సలొదులుకోకురా
ఏ సోది చెప్పకుండా
Soulmet కొరకు ఏతుకురా
Friend-u అంటే friend-u రా
Love-u అంటే love-u రా
Love-u చేస్తే life-u లో అస్సలొదులుకోకురా
Friend-u అంటే friend-u రా
Love-u అంటే love-u రా
Love-u చేస్తే life-u లో అస్సలొదులుకోకురా