00:00
05:54
ప్రస్తుతానికి "వెయిటింగ్ ఫర్ యువ్" అనే కేకే గాయని పాడిన తెలుగు పాడుతో సంబంధించిన సమాచారం లేదు.
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే
గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే
తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే
I'm waiting for you baby
ప్రతి జన్మ నీతోనే
I'm waiting for you baby
ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ
ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
♪
నువ్వూ నేను ఏకం అయ్యే ప్రేమల్లోన ఓ ఓ
పొంగే ప్రళయం నిన్నూ నన్ను వంచించేనా
పువ్వే ముళ్ళై కాటేస్తోందా
నీరే నిప్పై కాల్చేస్తోందా
విధినైనా వెలేయనా, నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ ఓ
I'm waiting for you baby
ప్రతి జన్మ నీతోనే
I'm waiting for you baby
ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ
ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ
♪
ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా
విధినైనా వెలేయనా, నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ ఓ
I'm waiting for you baby
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే
గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే
తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే
I'm waiting for you baby
ప్రతి జన్మ నీతోనే
I'm waiting for you baby