00:00
04:22
(The boss is back, get ready
A deadly dance, get ready)
♪
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
♪
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే rail పట్టాలు
♪
నీ ఒంపు సోంపు అందం చందం
అన్ని నా చూట్టాలూ
చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు
Mass-u dance-u చేసేద్దాం రావే రావే రత్తాలు
♪
నా romance-u చూస్తావా అది పూలు నింపిన pistol-u
♪
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే rail పట్టాలు
♪
(Boss is back, get ready)
♪
నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
♪
నీ చేతులే magnetలు నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు
♪
నువ్వు పక్కనుంటే kick-ఏ వేరు వధ్ధులే జారాధాలు
ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా rough ఆడిద్ద్ధం రాత్రి పగలు
Mass-u dance-u చేసేద్దాం రావే రావే రత్తాలు
♪
నా romance-u చూస్తావా అది పూలు నింపిన pistol-u
♪
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే చల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు
♪
(Boss-u చూపీ నీ grace-u)
♪
My dear boss-u నువ్వు mass plus class-u
నీ style-u చూస్తే సింహమైన నీతో దిగదా selfieలు)
♪
Miss-u Universe-u లాంటి నీ features
చూస్తూ ఉంటే రెచ్చ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు
♪
నీ walk చూస్తే ఓరయ్యో
I lose my control-u
నీ heat-u ఉంటే చలమ్మో ఇక ఎందుకు petrol-u
నాకు నూవు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు
Mass-u dance-u చేసేద్దాం రావే రావే రత్తాలు
♪
నా romance-u చూస్తావా అది పూలు నింపిన pistol-u
♪
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే rail-u పట్టాలు
రత్తాలు
(The boss is back, get ready)