00:00
04:33
ఓ బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పిలహరే
ఉస్కొని అంటే చాలు డిస్కోలా మోతలే
తెల్లార్లు జల్లారని గాన కచేరే
తెలుగు తమిళ హిందీ
వలపు జుగల్బంది
తకిట తకిట తకిట తకిట
చెమట బొట్టు తాలమేస్తడే
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజుల్లో గజలే పాడలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే
Once more-u more-u more-u more-u more-u more-eh
మూసెయ్య్ door-u door-u door-u door-u door-u door-eh
ముద్దుల్ పెడ్తుంటే mike ఎత్తి మూడు ఊళ్ళే
తొలి కూత కూయాలిలే
బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పిలహరే
♪
ఆ ఎర్రాఎర్ర సెంపలల్ల
ఆ సిగ్గు మొగ్గ లేసెనేందే సిలక
నల్లా నల్ల సూపులల్ల
దాసిపెట్టినావుగనక సురక
ఆ నడుమంపుల్లోన
గిచ్చుతుంటే వేళ్లకొచ్చే సరిగమలేనా
సందమామ కింద
సాప దిండు తంద
జనక్ జనక్ జనక్ జనక్
పట్టగొలుసులెట్టు మోతలే
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజుల్లో గజలే పాడలిలే
కిర్రంటూ మంచాల chorus-uలే
ప్రేక్షకులు మల్లెపూలే
Once more-u more-u more-u more-u more-u more-eh
మూసెయ్య్ door-u door-u door-u door-u door-u door-eh
ముద్దుల్ పెడ్తుంటే mike ఎత్తి మూడు ఊళ్ళే
తొలి కూత కూయాలిలే
బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పిలహరే
♪
ఆ సీరా కొంగు అంచూ సివర
నా పాణమంతా మోసుకెళ్తే ఎట్టా
సేతుల్లోనా సుట్టుకున్న
ఈ లోకమంటే నాకు నువ్వేనంట
ఆ నడి ఎండల్లోన
వయసునున్న ice-u పుల్లై కరిగిపోనా
వేడి సళ్లగుండ మోయగా వరంగా
హత్తుకొని ఎత్తుకోవే
ఆశభోస్లె మత్తు రాగమే
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజుల్లో గజలే పాడలిలే
కిర్రంటూ మంచాల chorus-uలే
ప్రేక్షకులు మల్లెపూలే
Once more-u more-u more-u more-u more-u more-eh
మూసెయ్య్ door-u door-u door-u door-u door-u door-eh
ముద్దుల్ పెడ్తుంటే mike ఎత్తి మూడు ఊళ్లే
తొలి కూత కూయాలిలే
బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పిలహరే