00:00
03:50
కోరుకున్నా కోరి కలవాలన్నా
చేరువైనా చేయి కలపాలన్నా
చెదిరిన కల అయినా
విడువను కలనైనా
చలించనీ
క్షణాలకే
Happydays happydays happydays
Happydays happydays happydays
తానులేక నేను లేననుకున్నా
స్నేహబంధం తెంచుకొని కాదన్నా
ఎదురుగ నిజమున్నా నిదురై మిగిలున్నా
క్షమించనీ
నిరీక్షణా
Happydays happydays happydays
Happydays happydays happydays
Happydays happydays happydays
Happydays happydays happydays