background cover of music playing
Proud'se Single - Bheems Ceciroleo

Proud'se Single

Bheems Ceciroleo

00:00

03:16

Similar recommendations

Lyric

ఏ singleగా ఉండు మామ

Girl-u friend-u ఎందుకు

(హైదరాబాద్ సికింద్రాబాద్)

(పోరెంటబడితే నువ్ బర్బాద్)

అరె simpleగా ఉన్న life ని

Complicate చెయ్యకు

(హైదరాబాద్ సికింద్రాబాద్)

(जोरसे chill అవ్వు पीने के बाद)

Vacant heart-u మీద

Weight వెయ్యకు (హొయ్)

Talent పోరి మీద

Waste చెయ్యకు (హొయ్)

Warrant లేని world

Enter అవ్వకు (హొయ్)

చాగంటి కూడా

చెప్పినాడు ఎందుకు

నీ nature, నీ future

నీ stature, signature

నీ freedom పోయి ధం ధం

అయిద్ది చూసుకోరరెయ్

మామ proud से बोलो

I am single (హొయ్)

Chance-ye దొరికినా

అవకు mingle बोलो

మామ loud से बोलो

I am single (హొయ్)

Lifeలో ఇదే కదా

Best-u angle-u

ఈ రోజుల్లో మరి మన పోరీలు

ఎట్లున్నర్రా అంటే?

Space-u కావాలంటది స్వాతి

Spice-u కావాలంటది స్ఫూర్తి

Tension పెడ్తది ప్రీతి

Attention కోరతది కీర్తి

అరె కాఫీలంటూ

Selfie లంటూ bestie లంటూ

Twist లిచ్చి, next levelల్లా

నిన్ను నేల నాకిచ్చి వోతరు కొడకో

ఏ soloగ so far-u

King లాగ బతికినావు

(హైదరాబాద్ సికింద్రాబాద్)

(పోరెంటబడితే నువ్ బర్బాద్)

అరె soul ఉన్న lifeకే

Spelling లాగ నిలిచినావు

(హైదరాబాద్ సికింద్రాబాద్)

(जोरसे chill అవ్వు पीने के बाद)

No strings attached అంటే

Swag-u వేరురా (హొయ్)

No entry care-u చేయని

Stag నువ్వురా (హొయ్)

అమ్మాయిల మాయ అంతా

Just sample-u (హొయ్)

అమాయకంగ life-u

చేయకు gamble

హే రామా high drama

Singleగా ఉందామా

నీ age gaze फरक పడదు

Craze తగ్గదురో

(Okay నా మామా)

మామ proud से बोलो

I am single

Chance-ye దొరికినా

అవకు mingle

మామ loud से बोलो

I am single

Lifeలో ఇదే కదా

Best-u angle-u

మామ proud से बोलो

I am single

Chance-ye దొరికినా

అవకు mingle

మామ అరెరే మామా

- It's already the end -