00:00
04:28
అహో ప్రియా
क्या बात बोलो चिड़िया मेरा दिल पितर पितर होगया
అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ
నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట
Practice చేసుకుంటున్నా నంతే
అంతే అంతేనండి
అహో ప్రియా
ఇంతకన్నా తియ్యనైన పిలుపు
వేరే ఉందా
అహో అహో అహొ ప్రియా
అంత మంచి పిలుపు విన్న
మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా
అనే జవాబు తానివ్వదా
అహో అహో అహొ ప్రియా
♪
రాగమంత ఏలుతుంది అనురాగ మను పాటకి
తాళమంటూ ఏమిటుంది పెనవేసుకొను ఆటకి
మూగసైగ కన్న మంచి పలుకు ఏముంది
ముద్దు కన్న పెద్దదైన కవిత ఏముంది
జంటకోరే గుండెలన్నీ
ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవి
కౌగిళించవా ప్రియా ప్రియా
అనేటి భావం అది
అహో అహో అహొ ప్రియా
ఇంతకన్నా తియ్యనైన పిలుపు
వేరే ఉందా
అహో అహో అహొ ప్రియా
అంత మంచి పిలుపు విన్న
మనసు ఆగుతుందా
♪
తీయనైన స్నేహముంది
విరిసేటి పూలతీగలో
తీరిపోని దాహముంది
తిరిగేటి తేనె టీగలో
పూల బాల పరిమళాల
కబురు పంపింది
తేనే టీగ చిలిపి పాట
బదులు పలికింది
ఎన్ని సార్లో విన్నదైనా
ఎందుకు ఎప్పుడూ కొత్తగా ఉంటది
కౌగిళించవా ప్రియా ప్రియా
అనేటి ఆ సంగతి
అహో అహో అహొ ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు
వేరే ఉందా
అహో అహో అహొ ప్రియా
అంత మంచి పిలుపు విన్న
మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా అనే
జవాబు తానివ్వదా
అహో అహో అహొ ప్రియా