background cover of music playing
Hate You - Yuvan Shankar Raja

Hate You

Yuvan Shankar Raja

00:00

04:35

Similar recommendations

Lyric

(When I go to the house

I don't wana see you there

Cause you piss me off and tease me there

There you cross the line, they were all too too down

Don't you ever think of, I'll lock you out)

గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల

గోరంత దానికైన కొండంత యుద్ద లీల

ఇద్దరి మధ్య hate you

ఇంటా బయటా hate you

రేయి పగలు hate you

ఎప్పుడు చూడు hate you

వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె, I hate you

తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె, I hate you

కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక I hate you

కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you

(Hate you hate you hate you)

I hate you

(Hate you hate you hate you)

Same to you

(Hate you hate you hate you)

I hate you

(Hate you)

(Hate you)

హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచునుగా

గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులునుగా

ఈ రోషమె వద్దొయ్

చిరాకు తేవద్దె

కబుర్లు చెప్పొద్దోయ్

Cutting-u లివ్వద్దె

చి చి పోవె చింపిరి పెంటమ్మా

ఏమిటి ఈ గతి గోవిందా

ఇల్లొక నరకం అయ్యిందా

ఎదురుగ మధుమతి ఉండంగా

ఇంకొక నరకము ఉంటుందా

వెక్కిరింతలే చూసినప్పుడమ్మాయి పలికె I hate you

తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you

(When I go to the house

I don't wana see you there

Cause you piss me off and tease me there

There you cross the line, they were all too too down

Don't you ever think of, I'll lock you out)

ఎండాకాలం ఎండలు కూడా యాభై దాటవుగా

ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ తొంభై తగ్గవుగా

జిగుర్ face-u నీదె

తగుల్తాయి నీకె

పొగర్బోతు నువ్వే

పగుల్తాది నీకె

తు తు పొరా తుంటరి పెంటయ్య

యేమిటి ఈ గతి గోవిందా

ఇల్లొక నరకం అయ్యిందా

ఎదురుగ బన్నీ వుండంగా

ఇంకొక నరకము వుంటుందా

వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you

తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you

కుప్పి గంతుల కొతి చేష్టల కుర్ర కుంక I hate you

కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you

- It's already the end -