00:00
03:08
There are no similar songs now.
No పెళ్లి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్లి
No పెళ్లి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్లి
భరించలేవు నువ్వు పెళ్లికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్లకైనా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్ళంటే full-u రోదనా
Marriage అంటే ఓ baggage సోదరా
నువు మోయలేవురా ఈ బంధాల గోల
సంసార సాగరం నువ్ ఈదలేవురా
నట్టేట్లో మునుగుతావురా
పెళ్ళంటే Torture-eh రా fracture-eh రా
Puncture-eh రా rapture-eh రా be careful సోదరా
No పెళ్లి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్లి
No పెళ్లి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్లి
♪
భరించలేవు నువ్వు పెళ్లికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్లకైనా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్ళంటే full-u రోదన
♪
పెళ్లే వద్దంటే ఎల్లా, ఎందుకీ గోల
We got make go to see a shine
Life-ey colourful అంతే
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా
ఉండగా పండగే (పండగే పండగే)
నీ freedom-ey పోయేంతలా
నీ kingdomమే కూలి పోవాలా
Deadline లో ఆగిపోతే ఎలా?
Life ఉండాలి weekend లా
నీకున్న space ని, నీకున్న pace ని
నీకున్న peace ని disturb చేసుకోకు
ఎడారి దారిలో oasis వేటకై
ప్రయాణం ఎంచుకోకు
పెళ్లంటే కాటువేసే నాగుపాము
నువ్వు గెలవలేని game
Be careful సోదరా
No పెళ్లి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్లి
No పెళ్లి దాన్ తల్లి
ఈ తప్పే చెయకురా వెళ్లి