background cover of music playing
Oorikey Ala - Haricharan

Oorikey Ala

Haricharan

00:00

05:53

Similar recommendations

Lyric

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే

కోపమా నా మీదే

సొంతవాడితో పంతమెందుకే

నా మనస్సును దూరంగ విసిరేయకే

నేరమేం చేసిందే

ప్రాణంగా నిన్నే ప్రేమించానే

బాణంలా గాయం చెయ్యొద్దే

నువ్వుండే గుండెలో

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే

కోపమా నా మీదే

పెదాలపైన పదాలుకాని

నిజాన్ని చూసాను నీ కళ్లలో

యదంత నన్నే దాచావుగాని

అబద్దమంటావు ఈ వేళలో

అంతులేనంత ప్రేమంతా ఏదే

ఇపుడు ఏ కొంచెమో కానరాదే

నటనలు వదలవే నిన్నటిలా నువ్వు లేవే

ప్రాణంగా నిన్నే ప్రేమించానే

బాణంలా గాయం చెయ్యొద్దే

నువ్వుండే గుండెలో

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే

కోపమా నామీదే

వీడుకోలని నిన్ను వీడినా

వాడిపోదులే యదలోని నీ సంతకం

నువ్వు నా జీవితం (జీవితం)

ఒంటి దారిలో

జంట నీడగా

తోడు ఉండదా ఇన్నాళ్ల నీ జ్ఞాపకం

మరువదె నా ప్రాణం (ప్రాణం)

అనుకుంటే అన్ని జరిగేదెలా, జరిగేదెలా

నిజమయ్యే వీలే లేకున్నా

నీ కలలో జీవించనా

(జీవించనా)

ఊరికే అలా ఊపిరాపకే

ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే (జీవించినా)

కోపమా నా మీదే

(జీవించనా)

(జీవించనా)

- It's already the end -