background cover of music playing
Antha Ramamayam - S. P. Balasubrahmanyam

Antha Ramamayam

S. P. Balasubrahmanyam

00:00

03:25

Similar recommendations

Lyric

అంతా రామమయం

ఈ జగమంతా రామమయం

(రామ రామ రామ రామ

రామ రామ రామ రామ

రామ రామ రామ రామ

రామ రామ రామ రామ

రామ రామ రామ రామ)

అంతా రామమయం

ఈ జగమంతా రామమయం

అంతా రామమయం

ఈ జగమంతా రామమయం

అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు

(రామ రామ రామ రామ)

అనంతరూపముల వింతలు సలుపగ

(రామ రామ రామ రామ)

సోమసూర్యులును సురలు తారలును

ఆ మహాంబుధులు అవనీ జంబులు

అంతా రామమయం

ఈ జగమంతా రామమయం

అంతా రామమయం

అండాండంబులు పిండాండంబులు

బ్రహ్మాండంబులు బ్రాహ్మలు మొదలుగ

నదులు వనంబులు నానా మృగములు

విహితకర్మములు వేదశాస్త్రములు

అంతా రామమయం

ఈ జగమంతా రామమయం

(రామ రామ రామ రామ

రామ రామ రామ రామ

రామ రామ రామ రామ)

సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు

ఏ పరివారంబును జీరడు అబ్రకపతిన్ బంధింపడు

ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ

నివారప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు

గజప్రాణావనోత్సాహియై

- It's already the end -