background cover of music playing
Mathileka Pichiga - Ranjith Govind

Mathileka Pichiga

Ranjith Govind

00:00

03:58

Similar recommendations

Lyric

మతిలేక పిచ్చిగా నిను ప్రేమించారా బుచ్చిగా

ఎదలోన గుచ్చగా యమ కిరికిరి చేస్తా రచ్చగా

అర్ పోర పోరగా దొరికనా తేరగా

తిరిగానే గలిగా వెనకాలే వీరగా

(యమ హోరే)

ఎనకెనకెనక

(యమ హోరే)

నా రసికసక

(మన హోరే)

మదు మధురమిక

(జయ హోరే)

జగ జగడమిక

మతిలేక పిచ్చిగా నిను ప్రేమించారా బుచ్చిగా

ఎదలోన గుచ్చగా యమ కిరికిరి చేస్తా రచ్చగా

బుజ్జి పాప బంగారు యందు చేప

నే మేరుపప నువు పరుపప

నీ ప ని స ప ప ప ప

అవతారం అడిగింది చేసి పోరా

ఇది తప్పురా మహాగొప్పర అదే ఒప్పురా రా

సున్న నడుముదాన వెన్న సోగసూదన

ఎన్నో వన్నెలున్నా తెన్నవైనా నీతో ధీమ్త తిల్లాన

(యమ హోరే)

ఎనకెనకెనక

(యమ హోరే)

నా రసికసక

(మన హోరే)

మదు మధురమిక

(జయ హోరే)

జగ జగడమిక

మతిలేక పిచ్చిగా నిను ప్రేమించారా బుచ్చిగా

ఎదలోన గుచ్చగా యమ కిరికిరి చేస్తా రచ్చగా

పిలగాడా రాకూడదింక తేడా

కసికాగడా రసమీగద ఎద తట తట దా దా దా దా

యమగడ్డ తొక్కావా కాయవుద్ద

నువ్వు ఇచ్చుట నే మెచ్చుట ఒక ముచ్చట తా

అందమూరివాడే చందా కొరినాడే

గంధం విందు చేసి చిందు లేసి భం భం బాలుడే వీడే

(యమ హోరే)

ఎనకెనకెనక

(యమ హోరే)

నా రసికసక

(మన హోరే)

మదు మధురమిక

(జయ హోరే)

జగ జగడమిక

- It's already the end -