background cover of music playing
Vastha Nee Venuka - Hariharan

Vastha Nee Venuka

Hariharan

00:00

05:33

Similar recommendations

Lyric

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక

హే' వేడుక ఇది గనుక

మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా

వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం

కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం

కన్నుల్లో నీ రూపం రూపం రూపం

ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం

ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం

ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం

విడవకు ఈ నిమిషం విడవకు ఏ నిమిషం

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

నరనరం మీటే ప్రియస్వరం వింటే

నరనరం మీటే ప్రియస్వరం వింటే

నరనరం మీటే ప్రియస్వరం వింటే

కాలం నిలబడదే కాలం నిలబడదే

కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగ

కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగ

ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక

హే' వేడుక ఇది గనుక

మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా

వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

- It's already the end -