00:00
03:45
Hello o girl-o hello girl-o
Kiss me you my lips
♪
నువ్వంటే నాకు చాలా చాలా
చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక
ముద్దే అడిగానే
హేయ్ నువ్వంటే నాకు చాలా చాలా
చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక
ముద్దే అడిగానే
నే నచ్చితే ఇవ్వచ్చుగా
లేదంటేనే మానొచ్చుగా
అంతేగానీ అందర్లోనూ చెంపమీద
లాగి కొడతావా
హేయ్ నువ్వంటే నాకు చాలా చాలా
చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక
ముద్దడిగానే ముద్దడిగానే
(యాలలా యాలలా యాలలా యాలాల యాల)
(యాలలా యాలలా యాలలా యాలాల యాల)
(ఓహో ఒహొహో ఓహో ఒహొహో)
(యాలా యాలా యాలా)
హెయ్ చిరాగ్గా ఉంటున్నాదంటే
పరాగ్గా అనిపిస్తుందంటే
సరిగ్గా తగలాల్సింది lip to lip kiss-eh
మనస్సే తడబడి పోతుంటే
వయస్సే విల విలబోతుంటే
తెలుస్సా కావాల్సింది మషాలా kiss-eh
Single గుంటే ఎట్టుంటాదే
ఎంగిల్ పడితే బాగుంటాదే
అర్దమైనా కానట్టుగా LKG face పెడతావా
నువ్వంటే నాకు చాలా చాలా
చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక
ముద్దడిగానే ముద్దడిగానే
♪
ఓ పెదాల్లో యంత్రం ఉంటాదే
అదేదో ఆత్రం ఉంటాదే
క్షణంలో ముద్దుల్నైనా హచ్చేవేస్తాదే
ఇదేదే బానే ఉందంటూ
అమాంతం నీకూ అనిపిస్తే
ఒసారి practice చేసే అలవాటైపోద్దే
Sim-eh లేనీ sell ఎందుకే
చుమ్మా లేనీ జన్మెందుకే
నీ మంచికే చెప్తున్నానే
Just kiss me kiss me తొందరగా
హా నువ్వంటే నాకు చాలా చాలా
చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక
ముద్దడిగానే ముద్దడిగానే
మ మ మ ముద్దడిగానే
ముద్దడిగానే