background cover of music playing
Asale Pilla - Harris Jayaraj

Asale Pilla

Harris Jayaraj

00:00

05:17

Similar recommendations

Lyric

అసలే పిల్ల మనం freezing

అరెరే loveయే amazing

Excuse me let me tell u something

నీ నవ్వే iphone ట్రింగ్ ట్రింగ్

వీచెనమ్మా నాపై ప్రేమ love పుట్టేసింది షానా

వస్తావా నను కాపాడ వస్తే ఒడి నీదే రావా

ఒల్లెల్లే లేలేలె లమ లమ లుమ లుమ

ఇల్లెల్లే లేలేలె లిమ లిమ లొమ లొమ

హెల్లెల్లే లేలేమ లేమ లేమ take it easy

హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి

నీ తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ

ఎదురు వచ్చెనమ్మా చలి పులి

నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి

నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి

అంజనా అంజనా గుండెలో నువ్వేనా

అక్కడా ఇక్కడా అంతటా నీవేనా

హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి

నీ తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ

ఎదురు వచ్చెనమ్మా చలి పులి

నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి

నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి

అటువైపు ఇటువైపు ఉయ్యాలై ఊగెను ఆశ

అటు ఊపి ఇటు ఊపి చంపింది వెచ్చని శ్వాస

ఇరువురిలో ఒక్క కలై ఒణికింది ఈడు అలై

నీ నడుము సూదిమొన చేసైనా జాగరణ

నీ చెంత చేరినా ప్రాణామా నీ ఒడిలో పూవునై నేస్తమా

వయసు ఉంది నీకోసమే ఈ కొంచెం తేనె పట్టై తాగై

హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి

నీ తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ

ఎదురు వచ్చెనమ్మా చలి పులి

నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి

నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి

అసలే పిల్ల మనం freezing అరెరే loveయే amazing

Excuse me let me tell u something

నీ నవ్వే iphone ట్రింగ్ ట్రింగ్

వీచెనమ్మా నాపై ప్రేమ love పుట్టేసింది షానా

వస్తావా నను కాపాడ వస్తే ఒడి నీదే రావా

రావా రావా నువు రావా రావా... come on

ఊరించి ఊరించి ఇంకొంచెం సరసకు రావేం

వెచ్చంగా ఒడి చేరి ఎదనంతా పరుచుకున్నావే

ఆ విరులు నా సిరులు ఒక్కటయే వెల్లువలో

మొహములూ ముచ్చటలూ హత్తుకునే ఒత్తిడిలో

నువు ఆడి పాడమంటే పాడనా

ఎద మరచిపోయి నను చేరవా

నువు సొగసు మింగిన భూమివా

నువు మల్లెపూలే మెక్కిన స్త్రీవా

హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి

నీ తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ

ఎదురు వచ్చెనమ్మా చలి పులి

నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి

నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి

అంజనా అంజనా గుండెలో నీవేనా

అక్కడా ఇక్కడా అంతటా నీవేనా

ఒల్లెల్లే లేలేలె లమ లమ లుమ లుమ

ఇల్లెల్లే లేలేలె లిమ లిమ లొమ లొమ

హెల్లెల్లే లేలేమ లేమ లేమ take it easy

- It's already the end -