background cover of music playing
O Prema - Devan Ekambaram

O Prema

Devan Ekambaram

00:00

05:50

Similar recommendations

Lyric

ఒహా కనిపించావులే ప్రియా

చూపించాలి నీవులే నాపై దయ

తొలిప్రేమాయలే ప్రియా

నాలో కంటిపాపకే నీవే లయ

ఎదురైన అందమా ఎదలోని భావమా

మనసైన ముత్యమా సొగసైన రూపమా

పదహారు ప్రాయమా పరువాలు భారమా

అధరాలు మధురమా అరుదైన హృదయమా

ఓహో హో ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

కలలో భామ కలిగే ప్రేమ ప్రియా

తొలి కలయిక ఒక వరమో

ప్రతి కదలిక కలవరమో

అనువణువున పరిమళమో

అడుగడుగున పరవశమో

ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం

అవునంటూ కాదంటావా

లేదంటూ తోడొస్తావా నాకోసం ప్రియా

ఒహా కనిపించావులే ప్రియా

చూపించాలి నీవులే నాపై దయ

తొలిప్రేమాయలే ప్రియా

నాలో కంటిపాపకే నీవే లయ

ఎదురుగ నువు నిలబడితే

ఎద రస నస మొదలైతే

మదనుడు కథ మొదలెడితే

అడుగులు తడబడి పడితే

చిరునామా తెలిసిందే

నా ప్రేమ హో విరిసిందే

ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా

ఒహా కనిపించావులే ప్రియా

చూపించాలి నీవులే నాపై దయ

తొలిప్రేమాయలే ప్రియా

నాలో కంటిపాపకే నీవే లయ

ఎదురైన అందమా ఎదలోని భావమా

మనసైన ముత్యమా సొగసైన రూపమా

పదహారు ప్రాయమా పరువాలు భారమా

అధరాలు మధురమా అరుదైన హృదయమా

ఓహో హో ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ

కలలో భామ కలిగే ప్రేమ ప్రియా

- It's already the end -