00:00
04:02
ఎటువైపు వెళుతుందో తుది లేని ఈ వైఖరి
సరే అలుపు అనేక
మలుపంటూ లేకుంటే విలువంటూ ఏమున్నది
అది నిజమే కదా
ఒకే కధలా
ఒకే కలలా
ఇలా మొదలా
ఇన్నాళ్ల కధ మారి వలిచెరా కధలే
(మారే కధలే మార్చే కలలే
మారే కలలే మార్చే కధలే
మారే కధలే మార్చే కలలే
మారే కలలే మార్చే కధలే)
♪
ఎవెవో దారులే చూపే నీ ఆశలే
ఆగిపోమంద ఓ పిలుపే
ఆగనంటుందే నా అడుగే
ఆగిందా అది తప్పేమో మరి తప్పేమో మరి
కాదంద అది ఆరంభమని ఆరంభమే
ఒకే కలగా
ఒకే కధగా
అటే పరుగా
ఇన్నాళ్ల కల మరి వలిచెరా కధలే
♪
నీ పరుగే మారిందా చేరిందని వేచేలే కాలం
ఆ అడుగే ఆగిందా సాగిందని చూసేలే కాలం
(మారే కధలే
మారే కధలే
మార్చే కలలే
మారే కలలే
మారే కలలే)
(మారే కధలే
మార్చే కధలే
మారే కధలే)
(మారే కలలే
మార్చే కధలే
మారే కధలే
మారే కధలే)