00:00
03:33
Centre లో left leg పెట్టి enter గా బ్రదరు
♪
హే silk-u లుంగీ ఎత్తి కట్టి, చంకి అంజి బొత్తాలెట్టి
చేతికి బొండు మల్లెలు చుట్టి, చార్మినారు అత్తరు కొట్టి
ఒచ్చేస్నామురో మేమొచ్చేస్నామురో
(ఒచ్చేస్నామురో మేమొచ్చేస్నామురో)
అరె సోడా బుడ్డి కిస్సున నొక్కి, సారా బుడ్డి సంకన కొట్టి
గండి మైసమ్మ తల్లికి మొక్కి, బోర బండ गाडी ఎక్కి
ఒచ్చేస్నామురో మేమొచ్చేస్నామురో
(ఒచ్చేస్నామురో మేమొచ్చేస్నామురో)
ఏయ్ ఇద్దరమిట్టా డప్పులు పట్టి అదరగొట్టే పాటే కట్టి
తుర్రూమన్న బుర్రు పిట్టల పట్టేస్తామురో
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురో
ఇది సిలకల కోసం గోరింకల item song రో
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురో
ఇది సిలకల కోసం గోరింకల item song రో
బుగ్గ సుక్క నేనే పెట్టి, ఘల్లు ఘల్లున గజ్జలు కట్టి
గడప దాటి వద్దామంటే గంపెడు ఆశలు దద్దులు పెట్టి
చేశిందేందిరో నువ్ చేశిందేందిరో అరె
చేశిందేందిరో నువ్ చేశిందేందిరో
గుండమ్మ కథను గుండ్రంగ తిప్పి
కాకమ్మ కథను అందంగా చెప్పి
అక్కా సెల్లికి లింకులు పెట్టి
అగ్రిమెంటును అడ్డంగా పెట్టి
ఆగం చేస్తివిరో నువ్ ఆగం చేస్తివిరో
ఆగం చేస్తివిరో నువ్ ఆగం చేస్తివిరో
లగ్గం మద్యల లింకే పెట్టి
పగ్గం పట్టిన నిన్నే సింపి
డొక్కే చింపి డోలే కొట్టగా ఒచ్చేస్నామురో
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురో
ఇది సిలకల కోసం గోరింకల item song రో
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురో
ఇది సిలకల కోసం గోరింకల item song రో
♪
అరె పచ్చని ఇంట చిచ్చే పెట్టి
ఆలు మగల రెచ్చగొట్టి
నా ఇంటి దీపం నీ ఇంట్ల వెట్టి
నా seat కింద మంటేవెడితే
మాడిపోతవురో నువ్ మాడిపోతవురో
మాడిపోతవురో నువ్ మాడిపోతవురో
రెండు కాళ్ళ ఊసరవెల్లి
ఏందిర కాక నీతో లొల్లి
పూసింది సూడు నాకై Lilly
ఎట్లా దానికి చేస్తావ్ పెళ్ళి
బొక్కలో ఏస్తాన్రో బొక్కల్ చూర చేస్తాన్రో
బొక్కలో ఏస్తాన్రో బొక్కల్ చూర చేస్తాన్రో
ఇగ చెప్పకు మల్ల ఇంకో story
పట్టుకొచ్చినం సూడు పోరి
తాళి కట్టిగ నువ్ ఈసారి నకరాల్ ఆపెయ్ రో
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురో
ఇది సిలకల కోసం గోరింకల item song రో
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురో
ఇది సిలకల కోసం గోరింకల item song రో